జ్వరం వచ్చినప్పుడు తినతగిన 5 రకాల పళ్ళు

జ్వరం వచ్చినప్పుడు తినతగిన 5 రకాల పళ్ళు నిజానికి జ్వరం అనేది మన శరీరంలోని అనారోగ్యాలకు ఒక నిదర్శనం అని చెప్పావచ్చు ఇది దాని సాధారణ లక్షణం. 97.7°F ఉష్ణో గ్రత దాటితే జ్వరముగా పరిగణించబడుతుంది . అయితే జ్వరం యొక్క సాధారణ లక్షణాలు అనేవి శరీరంలో ఏర్పడే వేడి లేదా చలి, చలితోకూడిన ఉష్ణోగ్రత,మరియు చెమట, తలనొప్పి,విపరీతమైన కండరాల నొప్పులు,బాగా అలసట మరియు శరీరంలో నిర్జలీకరణం. ఇంతే కాకుండా కొన్ని సందర్భాల్లో, జ్వరం వికారం, వాంతులు … Read more