కొలెస్ట్రాల్ తగ్గడానికి మార్గాలు
కొలెస్ట్రాల్ అనేది మనిషి శరీరంలోని ఉండే సాధారణంగా ఒక రకమైన కొవ్వుఅని చెప్పాలి . ఇది మానవుని శరీరంలో ప్రతి కణంలో వుండే ఒక రకమైన మైనం లాంటిది , కొవ్వు పదార్ధం మరియు జీర్ణక్రియలో మనకు సహాయపడే హార్మోన్లు, విటమిన్ డి అలాగే బైల్ ఆమ్లాలను ఉత్పత్తి చేయడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. మన శరీరంలో కొలెస్ట్రాల్ లిపోప్రొటీన్ల ద్వారా శరీరం మొత్తంలో రవాణా చేయబడుతుందిఅన్నమాట . కొలెస్ట్రాల్ గురించి చెప్పుకొనేటప్పుడు , సాధారణంగా … Read more