సంతులిత ఆహారం ప్రాముఖ్యత
సంతులిత ఆహారం ప్రాముఖ్యత పరిణతి చెందిన మానవుడు సుదూరగ్రహాలను సైతం అతిచేరువ అవుతున్న తరుణంలో తన ఆరోగ్యానికి ఆహారనికి తగిన ప్రాముఖ్యతను ఇవ్వడంలేదనే చెప్పాలి . దీని పర్యవసానంగా మనిషి తన జీవితంలో త్వరగా ఆకాల వృద్ధాప్యాన్ని, మరియు అకారణంగా మృత్యువుకు చేరువ అవుతున్నాడు అనడంలో ఆశ్చర్యం లేదు .ఈ అదునిక జీవన శైలిలో అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు . సమాయపాలన లేని నిద్ర కారణంగా మనిషిలో అనేక ఆరోగ్య కరమన సమస్యలు ఎదురు అవుతున్నాయి . … Read more