థైరాయిడ్ లక్షణాలు ఏమిటి
ప్రస్తుత రోజుల్లో థైరాయిడ్ సమస్య అనేది బాగా పేరుగుతుందనే చెప్పాలి ఇది ఒక సారి వస్తే దీన్ని నియంత్రించడానికి మందులను ఆశ్రయించక తప్పదు . వాస్తవంగా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్లు (TSH) అనేది పిట్యూటరీ గ్రంధి ద్వారా ఉత్పత్తి చేయబడిన ఒక రకమైన హార్మోన్అని చెప్పవచ్చు , ఇది థైరాయిడ్ గ్రంథి యొక్క చర్యను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుందిఅని తెలుస్తుంది . ఈ TSH థైరాయిడ్ గ్రంధిని థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి మరియు విడుదల … Read more