వూబకాయం సమస్య
ప్రస్తుత అదునిక జీవనసరలిలో మనిషి కాలక్రమేణా శారీరక శ్రమను తగ్గించు కొంటున్నాడు . ఈ కారణంగా ఆరోగ్య పరమైన అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాడు అందులో ఊబకాయం ఒకటి అని చెప్పుకోవాలి . ఈ ఊబకాయం వల్ల మనిషి శారీరకంగా బరువు పేరుగుతున్నాడు అనేవిషయం యద్రధార్ధం ఇది ఒక రుగ్మత అని చెప్పవచ్చు . వూబకాయం లేదా స్తులకాయం అంటే మన శరీరంలో అదిక కొవ్వు పేరుకపొయ్యి ఉండడం అన్నవాట . ఇది మనిషిని అనేక సమస్యలకు దారి … Read more