10 రకాల డ్రై ఫ్రూట్స్ అనేక లాభాలు
ఇందులో విటమిన్ ఇ, ఫైబర్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి,
బాదం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
యాంటీఆక్సిడెంట్లు మరియు మినరల్స్‌తో నిండిన వాల్నట్లు గుండె ఆరోగ్యానికి,
మెదడు పనితీరు మరియు వేడిని తగ్గించడంలో చక్కగా ఉపయోగ పడతాయి
జీడిపప్పు గుండె ఆరోగ్యానికి మరియు ఆరోగ్యకరమైన ఎముకలను మంచిది
ఇవి మంచి శక్తిని అందిస్తాయి మరియు జీర్ణక్రియకు తోడ్పడతాయి
ఇందులో పొటాషియం, మెగ్నీషియం మరియు ఐరన్ వంటి అవసరమైన ఖనిజాలు ఉంటాయి
ఎండుద్రాక్ష జీర్ణక్రియకు సహాయపడుతుంది ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి మరియు శక్తిని అందిస్తాయి.
Learn more