విశ్రాంతి అంటే ఏమిటి, నిదుర ప్రాముఖ్యం
నిద్ర మన శరీరానికి ఎంతో అవసరం
నిద్ర మన శరీరానికి మనసుకి విశ్రాంతి ఇస్తుంది
ఆరోగ్యానికి ఆహారం ఎంత అవసరమో ఆరోగ్యానికి నిద్ర అంతే అవసరం
మందకొడితనం పెరుగుతుంది ఎక్కువ నిద్రపోవడం వల్ల
పిల్లలు ఎక్కువ సేపు నిద్ర పోతారు
నిద్రించేటప్పుడు దేహంలోని అవయవాలు నెమ్మదిస్తాయి
Learn more