వర్షకాలం జాగ్రత్తలు తగిన చర్యలు
వర్షాకాలంలో కూడా మంచినీళ్లు తాగడం మానేయకూడదు .తగినంత నీరు తాగాలి
ఏ కాలమైనా సరే శరీరానికి అవసరమయ్యే నీటిని అందించాలీ .
శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి.సీజన్లో దొరికే పండ్లనుతినాలి
వర్షాకాలంలో మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు తదితర స్పైసెస్ నుమన వంటింట్లో ఉంచుకోవాలి
వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ వైరస్ యాంటీ బ్యాక్టీరియల్ వంటివి ఇమ్యూనిటీ పెంచుతాయి
గుప్పెడు నట్స్‌ను డైట్లో తీసుకోవాలి .నట్స్ మిమ్మల్ని రోజంతా శక్తివంతం గా ఉంచుతాయి.
వర్షాకాలంలో కూరగాయలు, వేడివేడి సూప్స్, ఉడికించిన గుడ్డు, హెర్బల్ టీ లు వంటివి తీసుకోవాలి.
కూరగాయలు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.మరియు జబ్బుల నుంచి కాపాడతాయి.
Learn more