వేరుశనగ ఉపయోగాలు అనేకం
వేరుశెనగలో ప్రోటీన్, మంచి కొవ్వులు, ఫైబర్, విటమిన్లు ఉంటాయి
నియాసిన్, ఫోలేట్ వంటివి, ఖనిజాలు (మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ వంటివి ఉంటాయి
యాంటీఆక్సిడెంట్లతో సహా వివిధ పోషకాలకు మంచి కేంద్రం
మన ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు చాలా మంచిది
వేరుచనగలు బలమైన ఆహారము
వీటినుంది వంటనూనె ప్రధానంగా తీస్తారు
గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వులుగా పరిగణిస్తారు
కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి
Learn more