మీ గది పెద్దదిగా కనిపించేలా చేయడం ఎలా
గదిలో అద్దాలు ఉంటే వెలుతురు బాగా ఉంటుంది
వెలుతురు బాగా ఉంటే మీ గది పెద్దదిగా కనిపించేలా చేస్తుంది
White Lightning
గ్లాస్ టేబుల్లు లేదా మెటల్ షెల్వింగ్ వంటివి గదిని పెద్దదిగా చేయడానికి ఉపయోగ పడుతాయి
ఫర్నిచర్ తేలికగా ఉంచండి
మీరు చాలా ఫర్నిచర్ కలిగి ఉంటే వాటిని తగ్గించుకోండి
ఆర్ట్‌వర్క్ లతో గోడలను ఓవర్‌లోడ్ చేయవద్దు
గది చాలా చిందరవందరగా ఉండటం వల్ల గది చిన్నదిగా అనిపించవచ్చు
పగటిపూట సహజ కాంతికోసం కర్టెన్లు మరియు బ్లైండ్లను తెరవండి
ఇది గదిని ప్రకాశవంతం చేయడానికి ఉపయగా పడుతుంది
Learn more