గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే బొప్పాయి
పండిన బొప్పాయిలో విటమిన్ ఎ, బి, సి మరియు ఇ ,సంవృద్దిగా ఉంటాయి
బొప్పాయి లో ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి
ప చ్చి బొప్పా యిని ఉదయాన్నే తింటే పొట్ట సమస్యలన్నీ తగ్గుతాయి
పండిన బొప్పాయి ప్రేగు కదలిక కోసం మరింత సమర్థవంతంగా పని చేయగలదు.
పండిన బొప్పాయి మలబద్ధకం సమస్య ను దూరం చేస్తుంది
ఇది జీర్ణవ్యవస్థ మరియు ప్రేగుల ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది.
ఎసిడిటీ, గ్యాస్-గుండెల్లో సమస్యలు ఉంటే, ప్రతిరోజూ ఉదయం పండిన బొప్పాయిని తినండం మంచిది
బొప్పయి ని సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు
పండిన బొప్పాయిలో పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది
పండిన బొప్పాయి పండులో విటమిన్ A పుష్కలంగా ఉంటుంది
ఇది బరువు తగ్గిం చడంలో చాలా సహకరిస్తుంది .
Learn more