ఇమ్యూనిటీ పెంచే ఆహార పదార్ధాలు
నిమ్మకాయలో విటమిన్ c ఉంటుంది
అల్లంను సన్నగా కట్ చేసి జ్యూస్ తీసి . అందులో కొన్ని తులసి ఆకుల రసం చేర్చండి ఇది మీ ఇమ్యూనిటీని పెంచుతుంది
పసుపు కలిపిన పాలలో బాదం పప్పును కలిపి తీసుకోండి మీ ఇమ్యూనిటీని పెంచుతుంది
లవంగాలు మిరియాలు యాలిక తులసి ఆకులు వేసి మరిగించండీ ఇది తాగితే ఇమ్యూనిటీని పెంచుతుంది
నీటిలో మిరియాలు జీలకర్ర, బెల్లం వేసి ఉడికించండి. ఫిల్టర్ చేసి తాగండి. .. జలుబు, దగ్గు, గొంతులో కఫం కూడా పోతుంది.
అల్లం టి దగ్గు నుంచి కాపాడుతుంది.ఇది ఎంతో రుచి కూడా
గోరు వెచ్చటి నీరు ఎంత మంచిదంటే... అది దగ్గు, జలుబు, కఫం రాకుండా చేస్తుంది
వెల్లుల్లి కూడా దగ్గు, జలుబు, కఫంతో పోరాడుతుంది
Learn more