అల్లం వల్ల ఉపయోగాలు
అల్లం రసాన్ని తీసుకోవడం వల్ల అజీర్ణం దూరమౌతుంది
అల్లం రసం వల్ల కడుపులో మంట తగ్గుతుంది
అల్లం రసం సేవించడం వల్ల వికారం వాంతులు తగ్గుతాయి
సీజనల్ గా వచ్చే జబ్బులకు తగ్గించడంలో అల్లం ఉపయోగ పడుతుంది
అల్లం రసం తో దగ్గు జలుబు తగ్గే అవకాశం ఉంది
శరీరంలోని వ్యర్ధాలను అల్లా తొలగిస్తుంది
మధుమేహం ఉన్నవారు అల్లం తీసుకొంటే మంచిది
కండరాల నొప్పులు అల్లం వల్ల తగ్గుతాయి
Learn more