హైదరాబాదీ బిర్యానీ  మధురమైన రుచి 

సాధారణంగా బిర్యానీ  దమ్ పుఖ్త్ అని పిలువబడే మూసివున్న కుండలో వండేది 

బిర్యానీ అనేది  కుండ బియ్యం మాంసం మరియు సుగంధ ద్రవ్యాలతో నిండి ఉంటుంది. 

 బిర్యానీ నెమ్మదిగా వండే పద్ధతి . ఇది మధురమైన  మరియు మంచి రుచికరమైన వంటకం

వివాహాలు,పుట్టిన రోజులు మరియు పండుగల ప్రత్యేక సందర్భాలలో బిర్యానీ ఒక మధురమైన  వంటకం అని ప్రసిద్ది 

బిర్యానీని రైతా,చట్నీ మరియు సలాడ్ వంటి చాలా  రకాల సైడ్ డిష్‌లతో వడ్డించవచ్చు.

హైదరాబాదీ బిర్యానీ అనేది భారతదేశంలోని హైదరాబాద్ నగరం నుండి మంచి ప్రసిద్ధి చెందినది

లక్నో బిర్యానీ ఇది భారతదేశంలోని లక్నో నగరం నుండి ప్రసిద్ధి చెందిన 

చికెన్ మరియు సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో తయారు చేయబడేదే  లక్నో బిర్యానీ

ఇలా ఎంన్నో   ప్రజాదరణ పొందిన బిర్యానీ రకాలు ఉన్నాయి