స్కిప్పింగ్ వల్ల ఉపయోగాలు 

ఊబకాయంఅనేది  అనేక వ్యాధులకు కారణం

రోజూ యోగా ఎక్సర్ సైజ్ లు చేసినా.. బరువు తగ్గడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు

ఊబకాయం అనేక వ్యాధులకుకారణం అవుతుంది

మంచి ఆరోగ్యానికి బరువు తగ్గడం చాలా ముఖ్యం.

స్కిప్పింగ్ చేయడం వల్ల బరువు తగ్గవచ్చు.

స్కిప్పింగ్ వల్ల  స్ట్రెస్, టెన్షన్‌, ఒత్తిడి తగ్గుతాయి.దాని వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.

స్కిప్పింగ్ ఉత్తమమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరమంతా చురుగ్గా ఉంటుంది.