వృ ధ్యాప్యంలో వచ్చే శారీరక మార్పులు 

వృద్ధాప్యంలో ఫిట్‌గా ఉండటం సాధ్యపడుతుంది

ఆరోగ్యమైన మంచి  జీవనశైలి అలవాట్లను చేసుకోవాలి

 రోజు ఆరోగ్యంమైన ఆహారం  తినడం అలవాటు చేసుకోవాలి 

వయసు పెరిగే కొద్దీ ‌ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం చేయడం చాలా ముఖ్యం

వాస్తవంగా వయసు పెరిగేకొద్దీ, మన కండరాలు బలహీనపడతాయి 

కాబట్టి వృద్ధపయమలో కండరాలు  కీళ్ల బలాన్ని కాపాడుకునే కపడుకొనే వ్యాయామం అవసరం

వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్,వంటి వ్యాయామాలు ఉంటాయి

వాకింగ్ మరియు జాగింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలు వారానికి 3-5 రోజులు కనీసం 30 నిమిషాలు  చేయాలి

వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉండటానికి సమతుల్య ఆహారం తీసుకోవడం కూడా చాలాము ముఖ్యం