వెస్టరెన్ టాయిలెట్స్ వల్ల ఉపయోగాలునస్టాలు  

మోకాలి నొప్పి బాధితులకు వెస్ట్రన్ టాయిలెట్ చాలా సహాయపడుతుంది. 

ఇండియన్ టాయిలెట్‌ కంటే వెస్ట్రన్‌ టాయిలెట్‌ చాలా కంఫర్ట్‌గా, ఫ్రీగా ఉంటుంది 

మోకాళ్ల నొప్పులతో బాధపడేవారికి చాలా సహాయపడుతుంది. 

వెస్ట్రన్ టాయిలెట్‌ వల్ల  ప్రయోజనాలే కాదు చాలా నష్టాలు ఉన్నాయి

టాయిలెట్ సీటు నేరుగా శరీరాన్ని తాకుతుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్ రావడమే కాకుండా శరీరం అపరిశుభ్రమైపోతుంది

దీనివల్ల మలబద్ధకం సమస్య కూడా వస్తుంది.

మీరు వెస్ట్రన్ టాయిలెట్‌లో కూర్చున్నప్పుడు, జీర్ణవ్యవస్థపై ఒత్తిడి ఉండదు.