వెల్లుల్లి ఉపయోగాలు 

వెల్లుల్లి రెమ్మలనుండి allinase అనే ఎంజైమ్  విడుదల అవుతుంది 

ఇందులో యాంటీ ఫంగల్ మరియు యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి

తరచూ వెల్లుల్లి తీసుకొంటే అనేక రకాల జబ్బుల నుండి  విముక్తి కలుగుతుంది 

వెల్లుల్లి తరచూ తీసుకొనే వారికి ఎముకలు గట్టిగా ఉంటాయి 

మూడు పాయాలను పాలతో రాత్రిపూట తీసుకొంటే కీళ్లనొప్పులు తగ్గవచ్చు 

వెల్లుల్లి తీసుకోవడం ద్వారా జలుబు సమస్య దూరం అవుతుంది

వెల్లుల్లి 14 రకాల క్యాన్సర్లను  రాకుండా కాపాడుతుంది 

ఇందులో B1, B6 C మాంగనీస్ క్యాల్షియం , కాపర్ సెలెనియం ఉన్నాయి