వృద్ధాప్యం మనిషికి శాపం కాకూడదు
మీరు వృద్ధాప్యంలో ఫిట్‌గా ఉండటం సాధ్యపడుతుంది
ఆరోగ్యమైన మంచి జీవనశైలి అలవాట్లను చేసుకోవాలి
వృద్ధాప్యంలో తేలికపాటి వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి
ఆరోగ్యంమైన ఆహారం తినడం అలవాటు చేసుకోవాలి
ఎంత త్వరగా ప్రారంభిస్తే, వృద్ధాప్యంలో ఫిట్‌గా ఉండే అవకాశాలు మెరుగవుతాయి.
వయసు పెరిగే కొద్దీ ఫిట్‌గా ఉండేందుకు వ్యాయామం చేయడం చాలా ముఖ్యం
వయసు పెరిగేకొద్దీ మన కండరాలు బలహీనపడతాయి
వృద్ధపయమలో మన కీళ్ళు బాలహీనగా మారతాయి
Learn more