వాడేసిన తేపొడిని ఇలా ఉపయోగించండి 

వాస్తవంగా చాలా సందర్భాలలో ఉపయోగించిన టీ పొడిని పడేస్తాం. 

నిజానికి చాయ్ తయారు చేసిన తర్వాత టి పొడిని మళ్లీ తిరిగి ఉపయోగించడం సాధ్యం కాదు

వాడిన చాయ్ పొడిని డస్ట్‌బిన్‌లో వేయడానికి బదులుగా దానిని వివిధ పద్దతుల్లో ఉపయోగించవచ్చు

ఉపయోగించిన చాయ్ పొడిని మొక్కలకు ఎరువుగా వాడవచ్చు

వర్షాకాలంలో ఇంట్లో వాసనగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఉడికించిన టీ ఆకులతో రూమ్ ఫ్రెషనర్‌ను తయారు చేయవచ్చు

కూరగాయల కట్టింగ్ బోర్డుపై నల్ల మచ్చలు  తొలిగించుకోవచ్చు. 

కూరగాయల కట్టింగ్ బోర్డుపై నల్ల మచ్చలు  తొలిగించుకోవచ్చు.