రొమ్ము క్యాన్సర్ లక్షణాలు

ఒక్కోసారి రొమ్ముల్లో గడ్డల్లాంటివి కనిపిస్తాయి అవి  రొమ్ము క్యాన్సర్‌ కూ దారి తీయవచ్చు 

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా  విస్తరిస్తోన్న క్యాన్సర్లలో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ మొదటి స్థానంలో ఉంది 

ఈ మహమ్మారిని మొదట్లోనే  గుర్తించడం మంచిది 

ఇంట్లోనే ఎవరికి వారే స్వయంగా తమ వక్షోజాలను పరీక్షించుకోవాలీ 

రొమ్ముల ఆకృతిలో తేడా ఉన్నా వాటిల్లో ఏవైనా గడ్డల్లాగా కనివిస్తే చర్య తీసుకోవాలి 

రొమ్ముల ఆకృతిలో తేడా ఉన్నా, వాటిల్లో ఏవైనా గడ్డల్లాగా తాకినాఅనుమానించాలి 

ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది 

తొలి దశలోనే సమస్యను గుర్తించి ప్రాణాలు నిలుపుకోవచ్చు