రైతుబందు 2023రైతులకు పెట్టుబడి సాయం ‘రైతుబంధు

సీజన్‌కుగాను ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు కొనేందుకు  సాయం చేస్తుంది 

జూన్  నెల 18వరకు కొత్తగా వ్యవసాయ భూము లు రిజిస్ట్రేషన్లు చేసుకొని పాస్‌ పుస్తకం పొందిన రైతులకు  రైతు బంధుకు అర్హత ఉందని  ప్రభుత్వం ప్రకటించింది

రైతు బంధు పథకంలో కొత్త  లబ్ధిదారుల నుంచి పాస్‌బుక్కులు , బ్యాంకు ఖాతా నెంబర్లు, సమాచారంకోసం రైతుల  ఫోన్‌ నెంబర్లు సేకరిస్తారు

రైతుల వద్దనుండి  సంబంధిత జిరాక్స్‌ పత్రాలను  అధికారులు సేకరిస్తున్నారు  

కొత్త రైతులే కాకుండా భూమి ఉండి రైతుబంధు సహాయం పొందని రైతులు కూడా ఇప్పుడుఅవకాశం ఉంది 

ఈ సీజన్‌కు సంబంధించి జూన్  నెల 26 నుంచి రైతుబంధు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు

రైతులు తమ భూమికి  సంభందింన  పాస్‌ పుస్తకాలు, తహసీల్దార్‌ డిజిటల్‌ సంతకం చేసిన డీఎస్‌ పేపర్‌, రైతు ఆధార్‌ కార్డు, బ్యాంకు   ఖాతా జిరాక్స్‌పేపర్లు  అందజేయాలి.

మొదట్లో  తక్కువ భూమి ఉన్న రైతులకు పంట పెట్టుబడి అందజేస్తారు