రక్తాన్ని పెంచే కొన్ని ముక్యమైన పళ్ళ వివరాలు

ఖర్జూరంలో  ఐరన్, పొటాషియం మరియు ఫైబర్ . వీటిలో మెగ్నీషియం కూడా ఉంటుంది, ఇది ఎర్ర రక్త కణాల వృద్దికి తోడ్పడుతుంది

ఎర్ర రక్తకణాల ఏర్పాటుకు అవసరమైన ఐరన్ దానిమ్మలో పుష్కలంగా ఉంటుంది.

ద్రాక్షలో ఐరన్ మరియు విటమిన్ సి అదికంగా ఉంటుంది

యాపిల్స్ ఐరన్, విటమిన్ సి మరియు ఫైబర్ ఇందులో అధికంగా లభిస్తుంది

బీట్‌రూట్లో  ఇనుము, ఫోలేట్ మరియు విటమిన్ సి  .ఇందులో నైట్రేట్‌లు కూడా ఉన్నాయి, ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి  

పుచ్చకాయ లైకోపీన్ ఉంటుంది , ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది

ఒత్తిడి తగ్గించుకోవడం ద్వారా మనలో రక్తం పెరుగుదలలో ఉపయోగం ఉంది

ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడానికి వ్యాయామం చక్కని మార్గం .

మీరు రక్తహీనతతో బాధపడుతున్నట్లయితే, మీ డాక్టర్ సలహాతో ఐరన్ సప్లిమెంట్లను తీసుకోండి .

తగినంత నిద్ర పొందండం వల్ల కూడా రక్త వృద్దికి దోహద పడుతుంది