యోగా ప్రాముఖ్యత యోగా ఉపయోగాలు యోగా రకాలు 

పద్మాసనం చాలా ప్రముఖ్యమైనది

ఇందులో శ్వాసను క్రమబద్దీకరిస్తారు

దీనిని యోగా ముద్రశనం అంటారు

ఆసనాలకు భారత్ పుట్టినిల్లు

ఉదయం ఇలా వేసే ఆసనం సూర్య నమస్కారం

ఉదయపు ననీలలోహిత కిరణాలు ఆరోగ్యానికి మంచిది

ఇది శీర్షాసనం ఇది జ్ఞాపక శక్తిని పెంచుతుంది

చివరిగా శవాసనం ఇది శరీరానికి విశ్రాంతి నిస్తుంది