మీ ల్యాప్ టాప్  కంప్యూటర్ ను   ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి  

మీ ల్యాప్‌టాప్‌ను  శుభ్రం చేయడానికి ఏడు పద్దతులు

ల్యాప్టాప్ ను   శుభ్రపరిచేందుకు కావలసిన సాధనాలను తీసుకోండి 

ముందు జాగ్రత్త చర్యగా  విద్యుత్ షాక్ ప్రమాదాలను నివారించండి 

ల్యాప్టాప్కూ శుభ్రపరిచేందుకు కావలసిన పరికరాలు తీసుకోండి 

మైక్రోఫైబర్ క్లాత్, కంప్రెస్డ్ ఎయిర్ డబ్బా, ఐసోప్రొపైల్ ఆల్కహాల్ , మృదువైన బ్రష్ శుబ్రపరిచేందుకు  కాటన్ 

Star

పొడి మైక్రోఫైబర్ క్లాత్‌ని ఉపయోగించి ల్యాప్‌టాప్ తుడువండి 

కీ బోర్డ్ ను శుబ్రం చేయడానికి  మృదువైన బ్రష్ వాడండి 

కొంచెం ఐసోప్రొపైల్ ఆల్కహాల్‌తో మెత్తటి బట్టతో ఒక మూలను తడి చేసి తుడువండి