మీ జ్ఞాపక శక్తిని మెరుగు పర్చుకోండి ఇలా

డ్రగ్స్ మరియు చెడు అలవాట్లకు దూరంగా ఉండండి

ప్రతికూలంగా ఆలోచించడం మానివేయండి 

చెడు అలవాట్లకు దూరంగా ఉండండి

 సమయానికి విశ్రాంతి తీసుకోండి

ఆరోగ్యకరమైనమంచి  ఆహారాన్ని తినండి

పుస్తకాలు చదవడం ఒక  అలవాటు చేసుకోండి

రోజు యోగా అలవాటు చేసుకోండి

మీరు చదివింది  మళ్ళీ  పునరావృతంచేసుకోండి 

కొత్త విషయాన్ని  పాత సమాచారంతో అనుబంధించండి