మీ గది పెద్దదిగా కనిపించేలా చేయడం ఎలా

గదిలో అద్దాలు ఉంటే  వెలుతురు బాగా ఉంటుంది

వెలుతురు బాగా ఉంటే మీ గది పెద్దదిగా కనిపించేలా చేస్తుంది 

White Lightning

గ్లాస్  టేబుల్‌లు లేదా మెటల్ షెల్వింగ్ వంటివి  గదిని పెద్దదిగా చేయడానికి ఉపయోగ పడుతాయి

ఫర్నిచర్ తేలికగా ఉంచండి

మీరు చాలా ఫర్నిచర్ కలిగి ఉంటే వాటిని తగ్గించుకోండి

ఆర్ట్‌వర్క్ లతో గోడలను ఓవర్‌లోడ్ చేయవద్దు

 గది చాలా చిందరవందరగా ఉండటం వల్ల గది చిన్నదిగా అనిపించవచ్చు

పగటిపూట సహజ కాంతికోసం  కర్టెన్లు మరియు బ్లైండ్‌లను తెరవండి

ఇది గదిని ప్రకాశవంతం చేయడానికి ఉపయగా పడుతుంది