మానసిక ప్రశాంతత కోసం ఏమిచెయ్యలి
నిశ్శబ్దంగా కూర్చోండి, మీ శ్వాసపై దృష్టి పెట్టండి
వేగవంతమైన జీవితం పయనంలో , మనకు తెలియకుండానే ఒత్తిడికి గురౌతున్నాము
.
మీరు భావోద్వేగాలకు గురౌతున్నట్లైతే నియంత్రణ అవసరం
మానసిక, భావోద్వేగ మరియు శారీరకమైన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిగ్రహం అవసరం
భావోద్వేగాలను గుర్తించి మరియు నియంత్రించడం మంచి నిగ్రహానికి మొదటి అడుగు.
ఒత్తిడి నియంత్రణకు మైండ్‌ఫుల్ మెడిటేషన్ను రోజు సాదనచేయాలి
నిశ్శబ్దంగా కూర్చోండి, మీ శ్వాసపై దృష్టి పెట్టండి
Learn more