మానసిక ఆరోగ్యం మరియు శారీరక ఆరోగ్యం
కోసం
ఆరోగ్యం అనేది మన జీవితంన్ని బాగా ప్రభాయితం చేస్తుంది
మంచి ఆరోగ్యం శ్రేయస్సు కోసం ముఖ్యంగా ఒత్తిడి లేని జీవితాన్నిఅలవర్చుకోవాడం అవసరం
శారీరక శ్రమతో బాగా అలసిపోయిన మనకు ఇంట్లో కుటుంబ సభ్యులతో గడపండి
మనిషి ఆరోగ్యమైన జీవితం కోసం మంచి జీవనశైలి అవసరం
మంచి జీవన శైలి వల్ల రక్తపోటు గుండె జబ్బులు,మధుమేహం,వంటి వ్యాదులు దరిచేరావు అనేది వాస్తవం
మంచి జీవనశైలి మన అనారోగ్యాలతో పోరాడే శారీర సామర్థ్యాన్ని మెరుగు పరచవచ్చు
సుదీర్ఘమైన మరింత సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి మంచి అవకాశాలను పెంచుకోవచ్చు
వాస్తవంగా శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం భావోద్వేగాలకు దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది
క్రమం తప్పకుండా వ్యాయామం కూడా అవసరం
Learn more