మెత్తటి గోదుమ రొట్టెకోసం ఇలా చేయండి
ముందుగా గొదుమలను శుబ్రం చేయండి
గొదుమలను 12 గంటలు నీళ్ళలో నానబెట్టండి
గొదుమలను ఎండలో బాగా ఎండ పెట్టండి
మెత్తగా మర పట్టండి
పీతికిన పిండిని 1 గంట మూత పెట్టి ఉంచండి
పిండితో చపాతీ చేయండి
పెనం మీద దోరగా
కా ల్చం డి
అవసరాన్ని బట్టి నూనె పెట్టండి
Title 3
మెత్తటి చపాతీ రెడీ
Learn more