మెడ నొప్పి ఎలా తగ్గుతుంది మెడ నకరాల నొప్పి 

మెడనొప్పి వచ్చినపుడు వేడి నీళ్ళలో మెత్తటి వస్త్రాన్ని ముంచి కాపండి 

మెడ కండరాల నొప్పి ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవాదం మంచిది 

మెడనొప్పి ఉన్నపుడు అయిస్ ముక్క తో కాపండి

ఇది సాదారణంగా దానంతట అదే తగ్గుతుంది

మీరు ఎక్కువసేపు కూర్చోవలసి వస్తే, ప్రతి 20-30 నిమిషాలకు లేచి చుట్టూ తిరగండి.

మెడనొప్పి తగ్గాలంటే మెత్తటి దిందిండు ను వాడండి

మెడ నొప్పి తగ్గటానికి హీట్ తెరఫీ ఉపయోగించది