తులసి ఆకులను  రోజూ నీళ్లలో వేసుకుని తాగితే మంచి  ఆరోగ్యం

భారతీయులుకు తులసి మొక్క పరమ పవిత్రమైనది

తులసి మొక్కకు భక్తి శ్రద్ధలతో పూజలు కూడా చేస్తూ ఉంటారు

తులసిని  నీటిలో వేసుకొని తాగడం వల్ల మంచి  ప్రయోజనం

డయాబెటిస్ ఉన్నవారికి ఈ తులసి నీరు చక్కటి ఔషధం

తులసి ఆకులు హైపోగ్లైసీమిక్‌ స్థాయి నియంత్రణ లక్షణాలను కలిగి ఉంటాయి

ఇవి రక్తంలో చక్కెర స్థాయులను తగ్గిస్తాయి 

ఉదయం ఖాళీ కడుపుతోతులసి ఆకులు నములుతూ నీళ్లు తాగేయాలి

ఇలా చేయడం వల్ల మంచి ప్రయోజనకరంగా ఉంటుంది