భోజనం అల్పాహారం డిన్నర్ ఏదైనా ఇంట్లోనే 

మీ భోజనాన్నిఇంట్లో వండుకొని తినడం  ఉత్తమం

ఇది  ఎంతో శుబ్రమైనది ఆరోగ్యమైనది

ఇది మీకు ఎంతో  ఆరోగ్యకరమైన విధానం 

బయటి భోజనం అనేది అనారోగ్యానికి మంచి నిదర్శనం 

మంచి భోజనానికి పండ్లు,కూరగాయలు, తృణధాన్యాలు,అవసరం 

ఇంట్లో మీ భోజనాన్ని సిద్ధం చేయడం వల్ల ఆరోగ్యము పొదుపుకూడ   

ఇంట్లో మీ భోజనాన్ని సిద్ధం చేయడం వల్ల ఆరోగ్యముతో పాటు  డబ్బు కూడా  పొదుపు

సాధారణంగా బయట తినడం కంటే ఇంట్లో   చౌకగా ఉంటుంది