బెల్లం వల్ల ఉపయోగాలు  బెల్లం పొడి 

ప్రతి ఒక్కరి వంటగదిలో బెల్లం  తప్పనిసరిగా ఉంటుంది. 

బెల్లంలోని పోషకాలు జలుబు, దగ్గు, ఫ్లూ లక్షణాలను తగ్గిస్తాయి

బెల్లం పానకం శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది

ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో బెల్లం నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

బెల్లం పానకం  ఇమ్యూనిటీని పెంచుతుంది  చేస్తుంది

 బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి

బెల్లం  శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది . మన శరీరం ఇన్ఫెక్షన్ లతో పోరాడుతుంది. 

బెల్లం మన జీవక్రియను పెంచుతుంది, కొవ్వును తగ్గిస్తుంది