బ్రౌన్  రైస్ బేనఫీట్  బ్రౌన్ రైస్ఉ పయోగాలు 

ఈ మధ్య బ్రౌన్ రైస్ చాలామంది తింటున్నారు

ఇందులో కీలకమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి

ఇందులో మెగ్నీషియం క్యాల్షియం పొటాషియం వంటి  అనేక పోషక విలువలు ఉన్నాయి

ఇందులో ఉండే ఐరన్ మహిళల్లోని రక్తహీనతను దూరం చేస్తుంది

ఇందులో b1 b2 b3 b6 e  k లాంటి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి 

ఇందులో ప్రోటీన్లు ఫైబర్లు తగినంతగా ఉంటాయి

పోషక లోపాలు ఉన్నవారు బ్రౌన్ రైస్ తింటే మంచిది