బొప్పాయి ఉపయోగాలు

బొప్పాయి  ఉష్ణమండలలో పాండే పంట

 బొప్పాయి లోని  తీపి మరియు  రుచి అందరికీ చాలా ఇస్టం 

 బొప్పాయిలోని  అనేక ఆరోగ్య ప్రయోజనాల  ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు

చాలా మంది బొప్పాయి పండు లోని  జ్యుసి  మాత్రమే తీసుకొంటారు

బొప్పాయి తొక్క  వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకొందాము 

బొప్పాయి తొక్కలో  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా  ఉంటాయి 

 మీ శరీరాన్ని హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో ఎంతో  సహాయపడు తుంది 

బొప్పాయి తొక్కలో డైటరీ ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది,