పసుపు ఉపయోగాలు ప్రయోజనాలు
పసుపు మంచి ఔషధ లక్షణాలు కలిగి ఉంది
పసుపు లో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి
చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులు పసుపుతో నయం అవుతాయి
గుండె జబ్బులు, క్యాన్సర్, మెటబాలిక్ సిండ్రోమ్, అల్జీమర్స్ వ్యాధి నివారనకు పసుపు ఉపయోగ పడుతుంది
వ్యాధులను నివారించడానికి ప్రతిరోజూ ఒక కప్పు పసుపు నీరు త్రాగటం మంచిది.
పసుపు శరీరం లోని యాంటీఆక్సిడెంట్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది
గుండెకు పసుపు యొక్క ప్రధాన ప్రయోజనం ఎండోథెలియల్ పనితీరును కలిగిస్తుంది
పసుపు అనేక రకాల క్యాన్సర్లను నివారించదంలో సహకరిస్తుంది పడుతుంది
Learn more