పసుపు ఉపయోగములు పసుపుకొమ్ములు 

పసుపు ద్వారా గజ్జి తామర లాంటి చర్మ వ్యాదులు దూరం అవుతాయి 2

పసుపు మంచి  శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్

ఇది శరీరంలో వేడిని  తగ్గించడంలో సహాయపడుతుంది, 

ఇది నొప్పిని తగ్గించడానికి మరియు కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది.

యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షించడంలో ఉపయోగపడుతుంది 

రోగనిరోధక పనితీరును మెరుగుపరుస్తుంది.

కీళ్ల నొప్పులను తగ్గించడానికి పసుపు ఉపయోగపడుతుంది