పుట్టగొడుగులు శాకాహారమ లేదా మాంసాహారమ 

పుట్టగొడుగులు ఒక రకమైన ఫంగస్, అవి మొక్కలు కాదు

అవి శిలీంధ్రాల జాతికి చెందినవి

144,000 కంటే ఎక్కువ రకాల  పుట్టగొడుగులు ఉన్నాయి

పుట్టగొడుగులు శిలీంధ్రాల యొక్క ఫలాలు అంటే అవి పునరుత్పత్తి చేసే ఫంగస్‌లో భాగం. 

 పుట్ట గొడుగులు ప్రొటీన్లు, పీచుపదార్థాలు, విటమిన్లకు మంచి కేంద్రం 

పుట్ట గొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి

పుట్టగొడుగుల్లో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయని తేలింది.

రోగ నిరోధక శక్తిని పెంచడంలో పుట్టగొడుగులు సహాయపడతాయి.