పుచ్చకాయ గింజలు వాటి ఆరోగ్యప్రయోజనాలు 

పుచ్చకాయ గింజలలో ప్రోటీన్లు ఫైబర్ మెగ్నీషియం ఉంటాయి

ఇవి రోగనిర్వదక శక్తిని కలిగి ఉంటాయి

ఇవి రక్తపోటును నీయంత్రించడంలో సహాయపడుతాయి

ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి

ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి

పుచ్చకాయ గింజల్లో విటమిన్  c  అధికంగా ఉంటుంది

పుచ్చకాయ గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటాయి

పుచ్చకాయ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి