నొప్పులు తగ్గాలంటే ఏంచేయాలి 

వాతావరణంలో మార్పుల కారణం వర్షాకాలంలో ఆర్థరైటిస్ నొప్పలు ఎక్కువగా ఉంటాయి

వాతావరణంలో మార్పుల కారణం కీళ్లలో పీడనం ప్రభావితమవుతుంది. ఇది నొప్పిని మరింత చేస్తుంది.

కీళ్లను రక్షించే మృదులాస్థి క్షీణించడం ద్వారా జాయింట్‌లో అసౌకర్యం దృఢత్వం, , వాపు ఏర్పడుతుంది.

వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీంతో కీళ్ల నొప్పులు వస్తాయి

వర్షాకాలంలో ఆర్థరైటిస్ నొప్పిని మరింత తీవ్రతరం చేస్తాయి 

ఇక్కడ ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడానికి కొన్ని చిట్కాలుఉన్నాయి

సమతుల్యమైన ఆహారంతో కీళ్ల నొప్పులను సమర్థవంతంగా నియంత్రించవచ్చు

 కీళ్ల ఒత్తిడిని తగ్గించడానికి శరీర  బరువును తగ్గించడం చాలా అవసరం