నడక ప్రయోజనం నడక ఆరోగ్యం 

నడక ఒక మంచి ఆరోగ్యకరమైన వ్యాయామం

ప్రతి రోజు 15 నిమిషాలు నడవాలి

ఆరోగ్యం పై అవగాహన ఉన్నవారు ఉదయం నడకకు వెళతారు

నేటి యువతకూ  మార్నింగ్  వాక్ పై శ్రద్ద ఉండదు 

చిన్న చిన్న పనులకు నడకే ఉత్తమం

రోజు 30 నిమిషాలు నడిస్తే ఊపిరి తిత్తులు మెరుగుపడుతాయి

నడక బరువు తగ్గడంలో ఉపయోగ పడుతుంది