నడక ప్రయోజనాలు నడక వల్ల ఉపయోగాలు
నడక మన శరీరానికి మంచి వ్యాయామము
ప్రతి రోజు 30 నిమిషాలు నడవడం ఆరోగ్యానికి అన్నీ విధాలా మంచిది
ఎంత పని వత్తిడి ఉన్న ప్రతి రోజు నడక మానకూడదు
ఏదో ఒక రకంగా నడకను ప్రతి రోజు కొనసాగించాలి
నడక వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది
నడక వల్ల స్ట్రెస్ తగ్గుతుంది
నడక వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది
పరుగులో ఉండే ప్రయోజనాలు నడకలో కూడా ఉంటాయి
Learn more