నీరు మంచి ద్రావణి అని తెలుసా 

నీళ్ళు  మనల్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది

 నీళ్ళు మన  ఆరోగ్యానికి మరియు శ్రేయస్సుకు చాలా మంచివి

నిర్జలీకరణం అలసట,తలనొప్పి లాంటి అనేక  సమస్యలను దూరం చేస్తుంది .

జీవక్రియను మెరుగుపరచడానికి నీరు ఉపయోగపడుతుంది 

నీరు ఆహారాన్ని జీర్ణం  చేయడానికి మరియు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి అవసరం 

జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రత పనితీరును మెరుగుపరచడానికి నీరు అవసరం

వేడి వాతావరణంలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో నీరు అవసరం