దానిమ్మపండు ఉపయోగాలు 

చలికాలంలో దానిమ్మ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది

ఇందులోని ప్లేవనాయిడ్స్‌ కేన్సర్‌ రాడికల్స్‌ను నివారిస్తుంది

 దానిమ్మతింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ఎన్నోపోషక విలువలుంటాయి.

దానిమ్మలో యంటీఏజింగ్‌ గుణాలు మెండుగా ఉంటాయి. 

దానిమ్మ రక్తంలో ఐరన్‌ను శాతం పెంచుతుంది

ఇది హిమోగ్లోబిన్‌ మొత్తాన్ని పెంచుతుంది.

దానిమ్మలో సుమారు 600 వరకు గింజలు ఉంటాయట

రక్తహీనతతో బాధపడేవాళ్లకు దానిమ్మను మించిన ఔషధం