దెంగీ జ్వర లక్షణాలు చికిచ్చా
డెంగ్యూ దోమల ద్వారా సంక్రమించే వైరల్ వ్యాధి
ప్రధానంగా ఈడెస్ జాతికి చెందిన సోకిన ఆడ దోమ వల్ల దెంగి వస్తుంది
డేంగి దోమలు పట్టణ ప్రాంతాల్లో వృద్ధి చెందుతాయి
Yellow Wavy Line
Yellow Wavy Line
పాత డబ్బలు పూలకుండీల ద్వారా వృద్ది చెందుతాయి
పాత టైర్లులో నిలిచిపోయిన నీటిలో ఇవి వృద్ధి చెందుతాయి.
డెంగ్యూ సోకితే తీవ్రమైన జ్వరం వస్తుంది
అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాలు మరియు కీళ్ల నొప్పులు మరియు దద్దుర్లు ఉంటాయి.
Learn more