తేనె ఉపయోగాలు
తేనెను మనం కొన్ని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నాము
తేనెలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి
తేనెలో యాంటీ యాక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి
తేనే లోని యాంటీ యాక్సిడెంట్లు,మన కణాలను దేబ్బతినకుండా కాపాడుతాయి
తేనె అనేక దీర్ఘకాలిక వ్యాదులను రాకుండా కాపాడుతుంది
తేనెలో యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి
ఇవి ఇన్ఫెక్షన్తో పోరాడుటాయి
తేనె వల్ల గాయాలు త్వరగా మానుతాయి
Learn more