జీలకర్ర తినడం వలన ఉపయోగాలు 

ఉదయం పరగడుపున ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది

జీలకర్ర నీరు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈరోజు తెలుసుకుందాం

 జీలకర్ర బరువు తగ్గడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 

జీలకర్ర నీటిని రోజూ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. 

Title 3

ఇది కడుపు నొప్పి, ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం మొదలైన వాటిని తొలగిస్తుంది

జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి జీలకర్ర నీరు ఉపయోగపడుతుంది