జుట్టురాలడాన్ని ఎలా నివారించాలో తెలుసుకొందాం 

 మీ జుట్టును తేలికపాటి షాంపూ మరియు కండీషనర్‌తో క్రమం తప్పకుండా కడగండి 

హీట్ స్టైలింగ్ సాధనాలను ఎక్కువగా ఉపయోగించ కుండా ఉండటం  మంచిది 

మీ జుట్టు విరగకుండా ఉండటానికి  ,సున్నితంగా దువ్వన్డి   

బిగుతుగా ఉండే  బ్రెయిడ్స్ వంటి జుట్టుపై అధిక టెన్షన్‌ని కలిగించే హెయిర్‌స్టైల్‌లను నివారించండి.

కఠినమైన రసాయనాలను కలిగిన శామ్పోలను నివారించండి

అధిక ఒత్తిడి  జుట్టు రాలడానికి కారణం అవుతాయి

కొన్ని హార్మోన్ల అసమతుల్యత లేదా స్కాల్ప్ ఇన్‌ఫెక్షన్లు జుట్టు రాలడానికి కారణమవుతాయి

వైద్య నిపుణుల సహాయంతో  చికిత్స చేయడం వల్ల మరింత జుట్టు రాలడాన్ని నివారించవచ్చు.

జుట్టు పెరుగుదల నిదానంగా  జరుగుతుందని గమనించడం ముఖ్యం

జుత్తురాలే సమస్యఎక్కువైతే   చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి