జుట్టు పెరగాలంటే ఏం చేయాలి 

మీ జుట్టు ఆరోగ్యంగా ఎదగటానికి  ప్రోటీన్లు  చాలా అవసరం

పొడవాటి జుట్టుకోసం మీరు మీ రోజువారీ ఆహారంలో పోషక పదార్థాలను తీసుకోవాలి

పాలకూర పొడగాటి  జుట్టు పెరుగుదలకు చాలా మంచిది.

విటమిన్ ఎ, విటమిన్ కె మరియు విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉండే కూరగాయలు తీసుకోండి 

చియా గింజలు జుట్టు పెరుగుదలకు మరియు జుట్టు ఒత్తుగా మారడానికి ఉపయోగపడుతుంది 

కోడిగుడ్లను   జుట్టుకు అప్లై చేయడం వల్ల కూడా జుట్టు బాగా పెరుగుతుంది.

రోజూ కోడిగుడ్లు తీసుకోవడం వల్ల జుట్టు ఎదగడానికి  సహాయపడుతుంది.